‘నేను లోకల్’ అంటున్న నాని…

0
625

local-11-259x300

నాని టాలివుడ్ తనకంటూ ఒకస్థానం ఏ పరుచుకున్నాడు.రవితేజ తరువాత ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా ఎదిగిన వ్యక్తి నాని.అనుకోకుండా హీరో అయినా అనుకున్న తరువాత ఆగలేదు.కెరీర్ ని చాలా జాగ్రత్తగా మలచుకున్నాడు.అష్టా చమ్మా నుంచి అడుగు లో అడుగు వేసుకుంటూ జెంటిల్మెన్ దాకా లాక్కొచ్చాడు.

మన నాని బాబుకి రజనీ లాంటి స్టైల్ లేదు,చిరంజీవి లాగా డాన్సురాదు ,పెద్దగా హీరో కి ఉండాల్సిన క్వాలిటీలు లేవు. మరీ హీరో ఎలా అయ్యాడంటారు…అలా లేను కాబట్టే అయ్యానంటున్నాడు ఈ జెంటిల్మెన్ .కాదు నేను లోకల్ ఆ…..అదేనండి నానిగారు మీరు లోకల్ అదే చెప్తున్నాను ….
నాని ‘నేను లోకల్ ‘అనే ఫిల్మ్ చెయ్యబోతున్నాడు .అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోయాయి. ‘నేను లోకల్’ అనే పేరు ఫిక్స్ చేశారు.ఈ సినిమాని ‘సినిమా చూపిస్తమామ’డైరెక్టర్ తినా ధ్ రావు డైరెక్ట్ చేస్తున్నాడు.దీనికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇది పూర్తి మాస్ మూవీ అని చెప్తున్నారు.మాస్ మనోడికి ఫస్ట్ టైమ్ ఎలా చేస్తాడో ఏమో…

త్రినాధ్ రావు గారికి ఇష్టమో మరి అచ్చొచ్చిందనో …పాపులర్ డైలాగ్స్ ని సినిమా పేర్లు గా పెట్టేస్తున్నారు.మొదట సినిమా చూపిస్తమామ -రేస్ గుర్రం.ఇప్పుడు చంటిగాడు లోకల్ -ఇడియట్ గుర్తొచ్చాయాండీ ….

ఆగండీ…ఇంకో విషయం ..నాని నటిస్తున్న మజ్ను కూడా సగం షూటింగ్ పూర్తియిందట . ఇది రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీ అని సమాచారం.

Leave a Reply