ఆ నలుగురి అదృష్టం నానికి పట్టింది.

0
993
nani took four people luck

‘భలే భలే మగాడివోయ్’ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన నాని తాజాగా ‘జెంటిల్ మన్’ గా చెలరేగిపోతున్నాడు.. చిత్ర సీమకు పరిచయం చేసిన గురువు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబో  ఇంత భారీ హిట్ అవ్వటంతో నాని ఆనందానికి అవధుల్లేవ్. అయితే ఈ ‘జెంటిల్ మన్’ అదృష్టం నలుగుర్ని దాటుకొని మరి నాని దగ్గరికి వచ్చింది.. ఇంద్రగంటి స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు.

nani took four people luck

శర్వానంద్ తో పాటు మొత్తం నలుగురు హీరోలు కాదన్నాక నాని తో ‘జెంటిల్ మన్’ ఫిక్సయింది. మొత్తానికి ఆ నలుగురి అదృష్టం నానికే పట్టింది. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాధ , జెంటిల్ మన్ .. ఇలా వరుస హిట్లతో నాని స్టామినా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది..

Leave a Reply