చంద్రబాబు ఆస్తుల చిట్టా ఇదే ..

 Posted October 19, 2016

nara lokesh said chandrababu assets details
వరసగా ఎనిమిదో ఏడాది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఆస్తుల వివరాలు ప్రకటించారు.ఈసారి బాబు తనయుడు లోకేష్ బాధ్యత తీసుకుని గుంటూరు లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆస్తుల ప్రకటన చేశారు..లోకేష్ చెప్పిన దాని ప్రకారం బాబు,భువనేశ్వరి పేరిట ఉన్న ఆస్తులు ఇవే ..

* హైద‌రాబాద్‌లోని నివాసం విలువ రూ.3 కోట్ల 68 ల‌క్ష‌లు
* చంద్ర‌బాబు అంబాసిడ‌ర్ కారు రూ.ల‌క్షా 52 వేలు.
* చంద్ర‌బాబు ఖాతాలోని న‌గ‌దు రూ.3 ల‌క్ష‌ల 59 వేలు 
* చంద్ర‌బాబు మొత్తం ఆస్తులు రూ.3 కోట్ల 73 ల‌క్ష‌లు
* చంద్ర‌బాబు పేరిట బ్యాంకు రుణం రూ3 కోట్ల 6 ల‌క్ష‌లు 
* చంద్ర‌బాబు నిక‌ర ఆస్తులు రూ.6 కోట్ల 7 ల‌క్ష‌లు

 nara lokesh said chandrababu and bhuvaneswari assets detailsనారా భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న ఆస్తుల వివ‌రాలు..
* పంజాగుట్ట‌లో ఉన్న స్థ‌లం విలువ రూ. 73 ల‌క్ష‌లు 
* త‌మిళ‌నాడులోని భూమి విలువ రూ.కోటి 86 ల‌క్ష‌లు
* మ‌దీనాగూడ‌లోని భూమి విలువ రూ.73 ల‌క్ష‌లు… 
* హెరిటేజ్ ఫుడ్‌లో భువ‌నేశ్వ‌రి వాటాల విలువ రూ.19 కోట్ల 95 లక్ష‌లు 
* వివిధ కంపెనీల్లోని భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న వాటాల విలువ రూ.3 కోట్ల 28 ల‌క్ష‌లు
* భువ‌నేశ్వ‌రి పీఎఫ్ ఖాతా నిలువ రూ.కోటి 73 ల‌క్ష‌లు 
* భంగారు ఆభ‌ర‌ణాల విలువ రూ.కోటి 27 ల‌క్ష‌లు
* కారు విలువ రూ.91 ల‌క్ష‌లు
* భువ‌నేశ్వ‌రి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు రూ.38కోట్ల 66ల‌క్ష‌లు
* అప్పులు రూ.13 కోట్లు
*నిక‌ర ఆస్తులు రూ24 కోట్ల 84 ల‌క్ష‌లు.

SHARE