బాబు కోడలి ఆస్తులివే ..

 Posted October 19, 2016

nara lokesh said his wife assets details
చంద్రబాబు కోడలు,లోకేష్ సతీమణి బ్రాహ్మణి పేరిట దాదాపు 12 కోట్లకి పైగా ఆస్తులున్నాయి..ఆ వివరాలు …

 • మాదాపూర్‌లో బ్రాహ్మణి పేరిట ఉన్న భూమి విలువ రూ. 17 లక్షలు.
 • జూబ్లిహిల్స్‌లో ఉన్న ఇంటి విలువ రూ.3.50 కోట్లు.
 • చెన్నైలో ఉన్న వాణిజ్య స్థలం విలువ రూ. 48 లక్షలు.
 • మణికొండలో ఉన్న స్థలం విలువ రూ. 1.23 కోట్లు.
 • హెరిటేజ్‌ ఫుడ్స్‌లో బ్రాహ్మణి వాటా రూ.78 లక్షలు.
 • బ్రాహ్మణి వద్ద ఉన్న బంగారు ఆభరణాల విలువ రూ. 15 లక్షలు.
 • బ్రాహ్మణి పీఎఫ్‌ ఖాతా విలువ రూ. 19 లక్షలు.
 • బ్రాహ్మణి ఖాతాలోని నగదు రూ.25 లక్షలు ఉన్నాయన్నారు.
 • బ్రాహ్మణి పేరటి మొత్తం ఆస్తుల విలువ రూ. 12.75 కోట్లు.
 • బ్రాహ్మణి పేరిట ఉన్న మొత్తం అప్పులు రూ. 42 లక్షలు.
 • నికర ఆస్తులు రూ. 12.33 కోట్లు ఉంటుందని నారా లోకేష్‌ తెలిపారు.

 

SHARE