ఎన్నికల బరిలోకి లోకేష్?

0
567

 Posted [relativedate]

lokesh-participating-into-elctionటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారా?ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది .కుమారుడు లోకేష్ మండలి ఎన్నికల బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు సమాచారం.దానికి వివిధ కారణాలున్నాయి.
1.శాసనసభ ఎన్నికల బరిలోకి దిగాలంటే..ఎవరో ఒక ఎమ్మెల్యే తో రాజీనామా చేయించాలి..దాంతో తీవ్ర విమర్శలు తప్పవు.
2.ఏ సభలోను సభ్యత్వం లేకుండా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే విమర్శలొస్తాయి..
3 . పట్ట భధ్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైతే విద్యాధికులు లోకేష్ ని ఆమోదించినట్టు చెప్పుకునే అవకాశముంటుంది.
4.లోకేష్ లాంటి నేత బరిలోకి దిగితే మండలి ఎన్నికల్ని కూడా పార్టీ శ్రేణులు సీరియస్ గా తీసుకుని పనిచేస్తాయి.
ఈ కారణాలతో లోకేష్ ని మండలి ఎన్నికలబరిలోకి దించాలన్న చంద్రబాబు ఆలోచనకు దేశం నేతలు కూడా సై అంటున్నారు.

Leave a Reply