నాయకి రివ్యూ

trisha rivho

నాయకి రివ్యూ

తారాగణం: త్రిష,గణేష్ వెంకటరమ్,బ్రహ్మానందం
దర్శకత్వం: గోవి గోవేర్ధాన్
నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి
సంగీతం: రఘు కుంచె

              రొటీన్ కు భిన్నం గా గ్లామర్ క్వీన్ త్రిష నటించిన ద్విభాష చిత్రం నాయకి.పద్ధతిగా పట్టుచీర కట్టుకుని వరుస హత్యలు చేస్తూ వెళుతున్నట్టుగా వచ్చిన పోస్టర్స్, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో త్రిష దెయ్యంగా కనిపించనుందని అంటున్నారు.మరో వైపు గ్లామర్ ని మొతాదుకు మించి చూపించింది అంటున్నారు. గోవి దర్శకత్వంలో, గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై  గిరిధర్ నిర్మించిన  నాయకి ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది.మరి నాయకిగా త్రిష భయపెట్టిందా రెచ్చ గొట్టిందా తెలుసుకుందాం

చిత్ర కథ

Coming Soon…..

నటీనటుల ప్రతిభ

Coming Soon…..

సాంకేతికవర్గం పనితీరు

Coming Soon…..

చిత్ర విశ్లేషణ

Coming Soon…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here