బాహుబలికి పెళ్లి అయ్యింది..చీర కెక్కాడు

0
937
new couple doing marriage as bahubali 2 poster in tamil nadu

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

new couple doing marriage as bahubali 2 poster in tamil nadu
బాహుబలికి 6 వేల పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని ఓ ఇంగ్లీష్ పత్రిక కధనం.అందులో నిజానిజాలేమిటో గానీ బాహుబలికి ఈ పాటికే పెళ్లి అయిపోయింది. ఆయన భార్యతో కలిసి బాణాలు వేయడం ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు.ఏ మాత్రం డౌట్ వున్నా ఈ ఫోటో కాస్త పరిశీలనగా చూడండి. అందులో వున్న బాహుబలి ప్రభాస్ కాదు.ఓ తమిళ పెళ్ళికొడుకు,పెళ్లికూతురు. ఆ ఇద్దరి పెళ్లికోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్షీ ఇది.అందులో కనిపించిన ఆ తమిళ బాహుబలి పెళ్లి ఎప్పుడో అయిపోయింది.

Posted [relativedate] at [relativetime time_format="H:i"]తమిళ బాహుబలి ఇలా పెళ్లి చేసుకుంటే ఇక అసలైన బాహుబలి,దేవసేన తో కలిసి చీరలకి ఎక్కేసాడు.ఇది ఆ ఇద్దరి పోస్టర్స్ వున్న చీరలు తయారు కావడం,మార్కెట్ లోకి రావడం అందరికీ తెలిసిందే.పైకి ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా కనిపించినా కాస్త లోతుగా పరిశీలిస్తే దేశంలో బాహుబలి మేనియా ఏ స్థాయిలో వుందో అర్ధం అవుతుంది.ఇది దర్శక బాహుబలి రాజమౌళి ప్రతిభకి జనం చేస్తున్న పట్టాభిషేకం కాదంటారా?

Leave a Reply