పళని కేబినెట్ లో కొలువుతీరిన కొత్త మంత్రులు..

0
259
new ministers in palanisamy cabinet

 Posted [relativedate]

new ministers in palanisamy cabinet

దాదాపు 10రోజుల నుండి తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. తమిళనాడు సీఎంగా అన్నా డీఎంకే పార్టీ శాసనసభాపక్ష నేత  పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  31మందితో కూడిన మంత్రివర్గంతో ఆయన తన కేబినెట్ ను ఏర్పాటు చేశారు. తన కేబినెట్‌ మంత్రులు,  వారికి కేటాయించిన శాఖల వివరాలను గవర్నర్‌ కు అందజేశారు.  వారిలో    సెంగొట్టియన్‌,  అలెగ్జాండర్‌,  బాలకృష్ణారెడ్డి,  టంగా తమిళ్‌ సెల్వాన్‌,  కోదండపాణి,  కడంబుర్‌ రాజు  కూడా పళనిస్వామితో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

పళని కేబినెట్ లో చోటు దక్కించుకున్న మంత్రులు: 

పళనిస్వామి- ముఖ్యమంత్రి, హోం, ఆర్థిక శాఖలు

సి. శ్రీనివాసన్ -అటవీశాఖ

కెఎ. సెంగొట్టియన్- విద్య, క్రీడలు, యూత్ వెల్‌ఫేర్ శాఖలు

కె. రాజు – సహకారశాఖ

పి. తంగమణి – విద్యుత్, ఎక్సైజ్ శాఖలు

డి. జయకుమార్- మత్స్యశాఖ

సి.వె. షణ్ముగం- న్యాయశాఖ

కె.పి. అన్బళగన్- ఉన్నత విద్యాశాఖ

డాక్టర్ వి. సరోజ- సాంఘిక సంక్షేమ శాఖ

ఎం.సి. సంపత్- పరిశ్రమల శాఖ

కె.సి. కరుప్పణన్- పర్యావరణ శాఖ

ఆర్. కామరాజ్- పౌరసరఫరాల శాఖ

ఒ.ఎస్. మణియన్- జౌళిశాఖ

కె.రాధాకృష్ణన్- గృహనిర్మాణ, పట్టణాభివృద్ది శాఖలు

సి. విజయ్‌భాస్కర్ -వైద్యశాఖ

ఆర్. దొరై కణ్ణు- వ్యవసాయశాఖ

కడంబూర్ రాజు- సమాచారశాఖ

ఆర్.బి. ఉదయ్ కుమార్- రెవెన్యూ శాఖ

ఎన్. నటరాజన్- పర్యాటక శాఖ

కె.సి. వీరమణి- వాణిజ్యపన్నుల శాఖ

కె.టి. రాజేంద్ర బాలాజీ- పాడిపరిశ్రమశాఖ

పి. బెంజమిన్- గ్రామీణపరిశ్రమల శాఖ

డాక్టర్ నీలోఫర్ కఫీల్- కార్మికశాఖ

ఎం.ఆర్. విజయ్ భాస్కర్- రవాణాశాఖ

ఎం. మణికందన్- ఐటీశాఖ

ఎస్. రామచంద్రన్- దేవాదాయ శాఖ

ఎస్. వలర్మతి – బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ

పి. బాలకృష్ణ- పశుసంవర్థకశాఖ

 

Leave a Reply