‘నిర్మలా కాన్వెంట్’ వచ్చేస్తుంది..

0
706

 

 

 nirmala convent movie trailer

ఈ మధ్య సినీ హీరోల వారసులు ఎంట్రీలు ఎక్కువైపోయాయి. ఈ మధ్యనే నాగార్జున వారసుడు అఖిల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడే ఇదే కోవలోకి ఇంకో వారసుడు వచ్చాడు. అతఃను ఎవరో కాదు  శ్రీకాంత్ తనయుడు ‘రోషన్,. రోషన్  హీరోగా నటిస్తున్న చిత్రం ‘ నిర్మల కాన్వెంట్’. ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మిస్తూ, రోషన్ ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిజిటల్ ట్రైలర్ రేపు జూలై 2 న విడుదల చేస్తారు.

Leave a Reply