‘అ ఆ’ మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు హీరో నితిన్ .. ఈ సినిమా మొదటి వారంలోనే 50 కోట్ల మార్క్ దాటింది. ఇప్పుడు అసలు సంగతికివస్తే నితిన్ జనతా గ్యారేజ్ సెట్లోకి వెళ్ళాడు, అక్కడ చాల సేపు ఉన్నాడు, తారక్, సమాంత ల మీద చిత్రీకరించిన సాంగ్ ను చూసి, సెల్ఫి కూడా దిగి, చాల కాలం తర్వాత తారక్ డాన్సు చూసాను చాల ఆనందంగా ఉంది అని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
Visited #janatagarage sets today..met @tarak9999 after longtime,such a treat to see him danc