వాటర్ ఫాల్ కాదు పైప్ లైన్ ఫౌంటెన్..

0
338

Posted [relativedate]

Not a Niagara Water Falls it's Leakage of Pipeline waterఈ నీటిని చూసి ఏమిటా ఈ ఫౌంటెన్ అనుకొంటున్నారా ఏ నయాగరా జలపాతమో అనుకొంటే పప్పులో కాలేసినట్టే చుడటానికి భలే థ్రిల్లింగ్ గా వుంది కదా అదేంటో వీడియో చుడండి మీకే తెలుస్తుంది ..కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర మండలం సర్వారెడ్డిపల్లి లో ఉన్న ఎల్లంపల్లి పైపులైన్‌ పగిలిపోయింది. ఈ పైపులైన్‌ పగలడంతో 40మీటర్ల ఎత్తుమేర నీరు ఎగసిపడింది. ఇలా ప్రవహించిన నీటితో పక్కనే ఉన్న చెరువు కూడా నిండి పోయింది తెలుసా ..

 

Leave a Reply