బాలయ్య , జూనియర్ మధ్య ఒప్పందం ?

374
Spread the love

Posted [relativedate]

ntr and balakrishna new movie directors exchangedబాబాయ్, అబ్బాయ్‌ లు తమ డైరెక్టర్లను ఎక్స్చేంజి చేసుకున్నారా ఈ టాక్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది .వీళ్ళ కొత్త సినిమాలపై ఇద్దరూ ఒక అండర్ స్టాండింగ్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు హీరోలు డైరెక్టర్లను ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్టు టాక్ , బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత 101 సినిమాను రైతు ఇతివృత్తం గా సినిమాను తీయాలనుకున్నాసినిమాను పూరీ జగన్నాథ్‌తో తీయాలని బాలయ్య భావిస్తున్నాడట.

అందుకే మొదట పూరీకి దాదాపు ఫిక్స్ అయిన ఎన్టీఆర్..తన సినిమా (డైరెక్టర్)ను బాబాయ్‌కు ఇచ్చేందుకు ఒప్పుకొన్నాడట. ఇక, ఇటు కృష్ణవంశీ సినిమాలో ఎన్టీఆర్ నటించేందుకు ఓకే చెప్పాడని టాలీవుడ్‌లో టాక్. అంటే ఇద్దరూ తమ..తమ డైరెక్టర్లను ఎక్స్‌చేంజ్ చేసుకుని.. తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని ఆడియన్సు కి సిగ్నల్ ఇచ్చినట్టు అయ్యిందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇంత బాగా ఎక్స్‌చేంజ్ జరిగి.. తమ మధ్య గొడవలు లేవని చాటిచెప్పడం నిజంగా మంచిదేనని ఇద్దరు అభిమానులు అనుకుంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here