ఆ గడ్డంలో దాగున్న ఎన్టీఆర్ కొత్త సినిమా..

Posted October 10, 2016

 ntr beard look new movie purpose
ఇజం సినిమా ఆడియో వేడుకలో ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రకటన ఉండొచ్చని ఆశించిన ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.కానీ జాగ్రత్తగా చూస్తే భారీగా గడ్డం పెంచేసి ఎన్టీఆర్ విలక్షణంగా కనిపించారు.పైగా పదేపదే మీసం కూడా దువ్వుతూ కనిపించారు.కొత్త సినిమా కోసమే ఎన్టీఆర్ ఈ ఆహార్యం మైంటైన్ చేస్తున్నారేమోనని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.కొత్త సినిమా విషయంలో ఓ నిర్ణయానికి వచ్చి కేవలం బయటికి చెప్పకుండా ఆపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏదైనా ఆ గడ్డం సీక్రెట్ బయటపడితే ఎన్టీఆర్ కొత్త సినిమా ఏంటో తెలిసిపోయినట్టే ..

SHARE