ఎన్టీఆర్ కూడా తిరుపతి వెళ్తారా ?

     ntr going tirupathi consoled vinod royal familyఅభిమానుల మధ్య విభేదాలతో ఓ నిండు ప్రాణాన్ని కోల్పోయిన వారి కుటుంబాన్ని పరామర్శించడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తిరుపతి వెళ్తారా? వినోద్ రాయల్ హత్య తదనంతర పరిణామాల్ని దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా ఎన్టీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.ఆలా చేయడం వల్ల అభిమానుల మధ్య ఉద్రేకాల్ని నిలువరించడానికి ఎంతోకొంత ఉపయోగపడుతుందని అయన భావిస్తున్నారు.ఈ ఆలోచన గురించి సన్నిహితులు దగ్గర చర్చిస్తున్నారట.ఎన్టీఆర్ ఆలోచన కార్యరూపం దాలిస్తే ఓ మంచి సాంప్రదాయం నెలకొల్పినట్టు అవుతుంది.

SHARE