జైలవకుశ ఫస్ట్ లుక్ అదరహో..తాత గుర్తొచ్చాడు

0
1101
ntr jai lava kusa movie first look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]


ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగే పండగ.తమ హీరో పుట్టిన రోజుకి ఒక రోజు ముందే వాళ్లంతా రిటర్న్ గిఫ్ట్ అందుకున్నారు.అదే టాలీవుడ్ మోస్ట్ సెన్సేషనల్ అండ్ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ జైలవకుశ ఫస్ట్ లుక్ విడుదల.ఇందులో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.కానీ ఓ పాత్రకి సంబంధించిన గెట్ అప్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఆ గెట్ అప్ లో ఎన్టీఆర్ పెద్దాయన్ని మక్కీకి మక్కీ దించేసాడు.తాత సినిమా లవకుశ గుర్తొచ్చేలా టైటిల్ పెట్టిన ఈ సినిమాలో తాజా గెట్ అప్ చూస్తుంటే పెద్ద ఎన్టీఆర్ గుర్తుకు రావడం ఖాయం.పుట్టిన రోజుకి ఒక రోజు ముందే విడుదలైన ఈ పోస్టర్ తో ఎన్టీఆర్ ,పెద్ద ఎన్టీఆర్ ని గుర్తు చేసేలా డబల్ ధమాకా ఇచ్చాడు.

Leave a Reply