60 కోట్ల షేర్ దాటిన జనతా గ్యారేజ్..

  ntr janatha garage movie crosses 60 crores share
జనతా గ్యారేజ్ మరో మైలురాయి దాటింది.6 రోజుల్లోనే 60 కోట్ల షేర్ ని దాటేసింది.సినిమా మిక్స్డ్ టాక్ ,రివ్యూ ల్లో ప్రతికూల కామెంట్లు ,ఓ రోజు సమ్మె,మరో రోజు పండగ ….ఇలాంటి పరిస్థితుల్లోనూ యంగ్ టైగర్ కలెక్షన్స్ లో చెడుగుడు ఆడేశాడు.జనతా గ్యారేజ్ తో భారీ హిట్ కొట్టి ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్ సత్తా చాటాడు.జనతా గ్యారేజ్ 6 రోజుల్లో సాధించిన షేర్ వివరాలు ఇలా వున్నాయి ..
ఆంధ్ర,తెలంగాణ ….43.8 కోట్లు
కర్ణాటక …..6.7 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా …3 .8 కోట్లు
ఓవర్సీస్ …6.5 కోట్లు
మొత్తం…60.8 కోట్లు
ఏడవ రోజు కూడా జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తంగా 2 నుంచి మూడు కోట్లు వసూలు చేసే అవకాశముందని ట్రేడ్ సర్కిల్ అంచనా.తొలి వారంలోనే డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లోకి వెళ్ళినట్టే ..

SHARE