ట్రంప్ బలుపు తగ్గించుకో …ఒబామా

0
295
obama said Trump needs self control

Posted [relativedate]

obama said Trump needs self controlఅమెరికా దేశాధ్యక్షకుడిగా ఎన్నికైన ట్రంప్ ఇంతకుముందులా కాకుండా కోపం, బలుపు లాంటి ఎక్సట్రాలను తగ్గించుకోవాలని  అధ్యక్షుడు ఒబామా సలహా విసిరేశారు . గతం లో వలె వ్యవహరిస్తే బాగోదని చెప్పారు. ఆయన మాట్లాడే ప్రతి మాటను ఇక నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని సూచించారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కలుసుకునే వారితో సహనంగా మెలిగాలి. ట్రంప్ కోపానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ, అవి ఆయనకు మంచిది కాదు.. ఒక వేళ ఎప్పుడైనా నోరు జారినా తిరిగి వాటిని గుర్తించి తిరిగి అలాంటివి జరగకుండా చూసుకోవాలి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారో వెంటనే ప్రపంచమంతా ఇటువైపే చూస్తోంది. అందుకే ట్రంప్ జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని అన్నారు

Leave a Reply