వచ్చే అక్టోబర్ ప్రత్యేకం.. సెలవలే సెలవలు

Posted September 27, 2016

 october 2016 month special
కాలచక్రంలో ఎన్ని వింతలు ..మరెన్ని విశేషాలో! వచ్చే అక్టోబర్ నెల కూడా అలాంటి ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంది .అవేంటో మీరే చూడండి..
2016 లో వచ్చే అక్టోబర్ నెలకి ఉన్న ప్రత్యేకతల్లో ముఖ్యమైనది ..ఈ నెలలో 5 ఆదివారాలు,5 సోమవారాలు,5 శనివారాలు వస్తాయి.
5 ఆదివారాలు….2,9,16,23,30 తేదీల్లో
5 సోమవారాలు…3,10,17,24,31 తేదీల్లో
5 శనివారాలు…1,8,15,22,29 తేదీల్లో
863 ఏళ్ళకి ఒకసారి మాత్రమే ఇలా వస్తుందట.దీంతో పాటు అక్టోబర్ లో 11 న దసరా,12 న పీర్ల పండగ ,30 న దీపావళి ,16 వ తేదీన పౌర్ణమి,30 న అమావాస్య వస్తున్నాయి.ఇన్ని పండగలు,ప్రత్యేకతలతో స్కూల్ పిల్లలకి 15 రోజులు,ఐటీ సెక్టార్ ఉద్యోగులకి 12 రోజులు సెలవలు వస్తాయి.

SHARE