ఆ కిస్ గుర్తొస్తే జగన్ కి ఎలా ఉంటుందో?

0
808
old lady kissing jagan

Posted [relativedate]

old lady kissing jagan
ఎప్పుడు ,ఎక్కడ,ఎలా జరిగిందో తెలియదు గానీ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఓ ఫోటో వైసీపీ అధినేత జగన్ …ఆయన అభిమానుల్ని భలే ఇబ్బంది పెట్టేస్తోంది.ఆ ఫోటో ఓదార్పు యాత్ర సందర్భంలో అయ్యుండొచ్చు.ఓదార్పు యాత్ర టైం లో తలపై నిమరడం,నుదుటిపై ముద్దు పెట్టుకోవడం జగన్ ట్రేడ్ మార్క్ అయిన విషయం అందరికీ తెలిసిందే.అదే టైం లో ఓ పెద్దామె జగన్ కి దగ్గరగా వెళ్లి ఎలా ముద్దు పెట్టుకుందో మీరే చూడండి..జగన్ ఇబ్బంది పడుతున్నా ,సెక్యూరిటీ లాగుతున్నా ఆమె పట్టించుకోలేదు.ఇలా తాను చేయదల్చుకున్నది చేసేసింది.ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.ఎవరు ఆ పని చేస్తున్నారో గానీ అప్పటి విషయం గుర్తు చేసి వైసీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు.

Leave a Reply