ఓంపురి ఆవేదన..సైన్యానికి క్షమాపణ

0
282

Posted [relativedate]

   ompuri ask apology indian army
సరిహద్దుల్లో ప్రాణాలకి తెగించి పోరాడుతున్న సైనికుల గురించి అదుపుతప్పి మాట్లాడిన బాలీవుడ్ నటుడు ఓంపురి చేసిన తప్పు ఒప్పుకున్నారు.ఓ కార్యక్రమంలో యూరీ దాడి మీద మాట్లాడుతూ భారత సైనికుల గురించి’ఎవరు వారిని సైన్యం లో చేరమన్నారు?ఎవరు ఆయుధం చేపట్టామన్నారు?’ అని ఓంపురి అన్నారు.దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు రావడంతో ఓంపురి జరిగినదానికి పశ్చాత్తాపం ప్రకటించారు.యూరీ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాల్ని క్షమాపణ కోరారు.వారు క్షమిస్తే దేశాన్ని,సైన్యాన్ని క్షమాపణ వేడుకుంటానని అయన చెప్పారు.అయితే అంత పెద్ద తప్పు చేసిన తనను ఎవరు క్షమించకూడదని,శిక్ష అనుభవించాల్సిందేనని ఓంపురి ఆవేదనాభరితుడయ్యాడు.

Leave a Reply