తెలంగాణ..ఆంధ్ర మధ్య మరో లడాయి..

0
345
one more issue between andhra and telangana

 Posted [relativedate]

one more issue between andhra and telangana
విభజన సమస్యలు తేలక ఇప్పటికే ఆంధ్ర ..తెలంగాణ నలిగిపోతున్నాయి…నీటి పంపకాలు, 10 వ షెడ్యూల్ లోని సంస్థల ఆస్తులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు.ఇప్పుడు చాంతాడంత ఆ జాబితాకు మరో అంశం తోడైంది.నాగార్జున కొండకు వస్తున్న తెలంగాణ టూరిజం బోటులని ఆంధ్రా అధికారులు అడ్డుకున్నారు.తగిన అనుమతులు లేకుండా ఆ బోట్లు నడుపుతున్నారని గుంటూరు జిల్లా,విజయపురి సౌత్ అటవీ అధికారులు అంటున్నారు.నాగార్జున కొండ దగ్గర బోట్లని నిలిపివేయడంతో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.

Leave a Reply