హిజ్రా కనిపిస్తే తల నరికేస్తారా?పాక్ లో హెచ్చరిక..

Posted October 10, 2016

  pakistan warning izras dp head cutting
పాకిస్తాన్ లో హింసావాదం ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ఇది తాజా ఉదాహరణ.కరాచీలో రద్దీగా వుండే ప్రాంతాల్లోహిజ్రాలు అడుక్కుంటారు.అయితే వాళ్ళ వల్ల తమ వ్యాపారం దెబ్బతింటోందని దుకాణదారులు భావించారు.అయితే హిజ్రాల్ని ఆపమని వాళ్లు పోలీసులని అడగలేదు.కరాచీ నడివీధుల నిండా హిజ్రాలు కనిపిస్తే తలలు నరికేస్తామని హెచ్చరిస్తూ పోస్టర్లు అంటించారు.

ఈ హెచ్చరికల తర్వాత నిజంగానే ఆ ప్రాంతానికి రావడానికి హిజ్రాలు భయపడుతున్నారు.పాక్ లో పెరిగిపోతున్న అసహన ధోరణులకు ఇది ఓ సంకేతం మాత్రమే.

SHARE