కవలలకు తాత అయిన మంత్రి..

 Posted October 20, 2016

palle raghunatha reddy have grand father
ఏపీ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఇంట సంతోషం వెల్లివిరిసింది.అమెరికాలో ఉంటున్న అయన కుమారుడు కిషోర్ దంపతులకి కవలలు పుట్టారు.కవలలు పుట్టడం విశేషం అనుకుంటే అందులోనూ మరో ఆశ్చర్యం ఏంటంటే …ఒకరు బాబు ..మరొకరు పాప.పుట్టపర్తి సత్య సాయిబాబా భక్తుడైన పల్లె ఈ విశేషానికి మరో అంశాన్ని జోడించి సంతోషపడుతున్నారు.సాయిబాబా దేవుని అవతారంగా ప్రకటించుకున్న రోజే తమ ఇంట కవలలు పుట్టడాన్ని అందరికీ చెప్పుకుని ఆనందపడుతున్నారు పల్లె .

SHARE