జయ బాధ్యతలు ఇక ఆయనకే..

127
Spread the love

Posted [relativedate]

  panneerselvam take charge tamil nadu cm
20 రోజులుగా జయ ఆస్పత్రికి పరిమితం కావడంతో తమిళనాడులో పాలన పడకేయకుండా ఆరాష్ట్ర ఇంచార్జి గవర్నర్ విద్యాసాగరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించలేని స్థితిలో జయ ఉన్నందున …ఆమె తరుపున క్యాబినెట్ సమావేశాలను ఆర్ధిక మంత్రి పన్నీర్ సెల్వం నిర్వహిస్తారని రాజ్ భవన్ నుంచి ప్రకటన విడుదల అయ్యింది.అలాగే ముఖ్యమంత్రి దగ్గర శాఖలను కూడా పన్నీర్ సెల్వం పర్యవేక్షిస్తారని కూడా ఆ ప్రకటనలో విద్యాసాగరరావు స్పష్టం చేశారు.

[wpdevart_youtube]5mNMk8vUflY[/wpdevart_youtube]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here