‘పరిణితి’ పంట పండింది….

0
479

  paranithi chopra act mahesh movieపరిణితి చోప్రా బాలీవుడ్ నుంచి ఇంపోర్ట్ అవుతున్న కొత్త హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ బొద్దుగున్న రోజుల్లో ఎవరూ పట్టించుకోలేదు.ఆవిడే ఆఫర్లను వెతుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.అమ్మడు సన్నబడ్డాక దశతిరిగి నట్లుంది.ఆఫర్ల వరద పారుతోంది.తాజాగా మహేష్ బాబు,మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో పరిణితి నటించబోతోంది.దానిపేరు ‘వాస్కోడిగామా ‘అని పెడుతున్నట్లు వినికిడి.దీంతో తెలుగులో మొదటిసారిగా అడుగు పెట్ట బోతోంది పరిణితి.ఈ సినిమా హిట్ అయితే ఇటు తెలుగులోనూ అటు హిందీలోనూ ఆఫర్లవరద పారే అవకాశం ఉంది.మరి మహేష్ బాబు పరిణితి జాతకం ఎలా మార్చనున్నాడో చూడాలి..

Leave a Reply