భర్తకి తగ్గ భార్య ..భక్తి ముసుగు

Posted September 28, 2016

 pastor samuels raped girl at east godavari
అయన గారు ఓ చర్చి లో పాస్టర్..అక్కడికొచ్చే వాళ్లకి మంచి చెడూ చెప్పాల్సిన బాధ్యతాయుతమైన స్థానం.కానీ అయన గారి కళ్ళే కామంతో మూసుకుపోయాయి. అయన బుద్ధి వక్రమార్గం పట్టింది.అంతకన్నా చిత్రం ఏంటంటే …భర్త వేసే వెర్రిమొర్రి వేషాలకి అయన భార్య కూడా వత్తాసు పలకడం.ఈ ఘటనకు తూర్పు గోదావరి జిల్లా ఇంద్రపాలెం వేదికైంది.పాస్టర్ శామ్యూల్ కొన్నాళ్లుగా ఓ యువతిని లైంగికంగా వేధిస్తున్నాడు.భార్య మద్దతు కూడా దొరకడంతో చెలరేగిపోయాడు.ఇక భరించలేని స్థితిలో ఆ యువతి పోలీసుల్నిఆశ్రయించడంతో మొగుడూపెళ్లాల అరాచకం బయటపడింది.

SHARE