పవన్..బీజేపీ మధ్య సమ్ థింగ్?

  pawan kalyan bjp between something something siddarth nath singh
ఆంధ్రాకి ప్రత్యేకం ఉంటుంది కానీ హోదా అన్న పదం ఉండదని తెలుగుబుల్లెట్.కామ్ చేసిన విశ్లేషణ ని బలపరిచినట్టే బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ సిద్దార్ధనాథ్ సింగ్ మాట్లాడారు.ప్రత్యేక హోదా అన్న మాట తప్ప దాని వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ కల్పిస్తామని ఆయన ఢిల్లీలో తాజాగా చెప్పారు .హోదా విషయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ ని తిట్టలేదని కూడా ఆయన అన్నారు.

ఇక్కడ పవన్ బీజేపీ నితిడుతూనే మోడీ పై గౌరవం చూపిస్తే..అక్కడ కమలనాధులు ఆయన తిట్టనేలేదు అంటున్నారు.ఇది చూస్తుంటే బీజేపీ,పవన్ మధ్య సమ్ థింగ్,సమ్ థింగ్ ఉన్నట్టుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here