పవన్ ఇక సభలు పెట్టడా?

   pawan kalyan fan died kakinada pawan said no again public meeting

కాకినాడ సభలో అపశృతి వల్ల ఒకరు చనిపోవడంతో భవిష్యత్ పోరాట విధానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడ్డారు.చనిపోయిన అభిమాని కుటుంబాన్ని పవన్ పరామర్శించారు.తన వల్ల ఎవరికి ఇబ్బంది కలిగినా తట్టుకోలేనని అయన చెప్పారు.చిన్న సభ వల్లే ఇలా జరగడంతో …భవిష్యత్ లో అందుకు ప్రత్యామ్న్యాయ మార్గాల కోసం అన్వేషించడానికి పవన్ ట్రై చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదే సమయంలో ప్రత్యేక హోదా పోరాటాన్ని కొనసాగించడానికే పవన్ డిసైడ్ అయ్యారు .అయితే బాధ్యతా రహితముగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయబోనని పవన్ ప్రకటించారు.తొందరపాటు చర్యలకి దిగబోనని కూడా అయన చెప్పారు.ప్రజాప్రతినిధులు హోదా పోరాటం లో విఫలమైతే తాను రంగంలోకి దిగుతానని పవన్ చెప్పారు.

SHARE