ఆంధ్రజ్యోతికి చురకలేసిన పవన్ ..

 pawan kalyan fires abn news chanal
తిరుపతి సభలో ఓ అభిమాని ABN ని డౌట్ చేసిన విషయాన్ని తెలుగు బులెట్ .కామ్ రిపోర్ట్ చేసిన రెండుమూడు గంటల్లోనే పవన్ ఓ విషయాన్ని ప్రస్తావించారు.ఆంధ్రజ్యోతి మీద చురకలు వేశారు.అమరావతి రైతుల కోసం పోరాడినప్పుడు తన పక్కనంతా ఒకే కులం యువత వున్నారని ఓ పత్రిక రాసిందని …టీడీపీ కి మద్దతిచ్చినప్పుడు నా కులం గుర్తుకు రాలేదా అని ఆ పత్రికాధిపతిని అడిగినట్టు చెప్పారు.అయితే ఆ పిమ్మట ఆయన ఆ పొరపాటు చేయలేదని ముక్తాయించారు.

SHARE