ఆత్మ గౌరవ సభ హైలైట్స్… పవన్ బుల్లెట్స్

  pawan kalyan kakinada speech bullet points

*నాకు తెలంగాణ అంటే ఎంతో ప్రేమ ఉంది ,ఎందుకంటే వారి కష్టాలను నేను దగ్గర నుండి చూశాను.
*పోరాడటం మీకు చేత కాకపోతే చెప్పండి జనసేన చూసుకుంటోంది.

*ఎంపీ అవంతి శ్రీనివాస్ గారు మీరు రాజీనామా చేసి వచ్చి పోరాడండి, మిమ్మల్ని గెలిపించే భాద్యత నాది..

*తప్పు చేసిన నేతలను ప్రజలే నిలదీయాలి..

*తెలుగోడు ఎప్పుడు తన ఆత్మ గౌరవాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టారు, దయచేసి టీడీపీ నేతలు కేంద్రం ముందు తల వంచుకోవద్దు..

SHARE