పవన్ కళ్యాణ్ ఇద్దరితో రొమాన్స్

0
704

Posted [relativedate]

pk1616పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్లో మరో సినిమా నిన్న చిత్రయూనిట్ సమక్షంలో ముహుర్తం పెట్టారు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్లో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘దేవుడే దిగివచ్చినా’ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో పవర్ స్టార్ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నారు.

పవర్ స్టార్ తో ఛాన్స్ అంటే స్టార్ హీరోయిన్ గా డోర్స్ ఓపెన్ అయినట్టే. మరి ఈ అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకుంటారో చూడాలి. అసలైతే సమంత ఓ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని అంటున్నారు. అయితే ఆ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి పవర్ స్టార్ తో రొమాన్స్ చేసే ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరో త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం కాటమరాయుడుతో పాటు నేసన్ డైరక్షన్లో ఓ సినిమా స్టార్ట్ చేసిన పవన్ త్రివిక్రం సినిమా కూడా స్టార్ట్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

Leave a Reply