బాబుకి పవన్ స్ట్రోక్ పడింది..

0
455
pawan kalyan says to chandrababu difference between jallikattu and special status

Posted [relativedate]

pawan kalyan says to chandrababu difference between jallikattu and special status
ట్వీట్ అస్త్రాలతో హోదా సమరం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పరోక్షంగా ఏపీ సీఎం చంద్రబాబుని టార్గెట్ చేశారు.జల్లికట్టుకి,ప్రత్యేక హోదాకి సంబంధం ఏంటని ప్రశ్నించిన బాబుకి స్ట్రోక్ ఇస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు.సాంప్రదాయం కోసమే తమిళ యువత అంత పోరాడితే ఇక అవసరం కోసం మనమెంత పోరాడాలి అని కౌంటర్ ఇచ్చారు పవన్.బాబుకి స్ట్రోక్ ఇచ్చిన ఆయన తాజా ట్వీట్ ఇదే ..

 

Leave a Reply