చిల్లరిచ్చిన అభిమానులకి” పవన్ కళ్యాణ్” ట్వీట్…

Posted November 29, 2016, 4:11 pm

Image result for pawankalyan twitter

హైదరాబాద్ లోని నిజాం ఇన్సిటిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ లో రోగులకు చిన్న కరెన్సీ నోట్లను ఇచ్చి పెద్ద కరెన్సీ నోట్లను తీసుకున్న అభిమానులను జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో అభినందించారు . నోట్ల రద్దు కారణం గా చిల్లర, చిన్న నోట్లు దొరక్క రోగులు ,ప్రజలు , మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం త్వరగా నోట్ల కష్టాలను తీర్చాలని అన్నారు. సామజిక సేవల్లో భాగంగా తన పార్టీ అభిమానులు ఇలా చేయడం ఆనందంగా ఉందని అన్నారు. సేవ కార్య క్రమాల్లో జనసేన ముందుటుందని అన్నారు …

My wholehearted appreciation to the supporters of ‘JanaSena’ for their kind support to helpless patients in NIMS.