‘కాటమరాయుడు’లో ఖుషీ సీన్.. !!

 Posted October 27, 2016

 

 pawan kushi navel scene in katama rayuda movieపవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా..ఆయన అభిమానులని ఓ రేంజ్ లో ఖుషి చేసింది.పవన్ ని మాత్రం స్టార్ ని చేసింది.ఖుషి తర్వాత పవన్ ఫ్యాలోయింగ్ మరింత పెరిగిపోయింది.ఖుషిలో పవన్ నటన అభిమానులకి పిచ్చ పిచ్చగా నచేసింది. మరీ..ముఖ్యంగా భూమిక బొడ్డు సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది.ఆ రేంజ్ రొమాంటి సీన్ ని పవన్ మళ్లీ  చేయలేదు.అయితే,ఇప్పుడు’కాటమరాయుడు’లో శృతిహాసన్ బొడ్డు సీన్ ఒకటి ఉందట.

‘ఖుషి’లో భూమిక బొడ్డు సీన్ మారిదిగా..’కాటమరాయుడు’లో శృతి బొడ్డు సీన్ సినిమాకే హైలైట్ గా నిలవడం ఖాయమంటున్నారు.త్వరలోనే ఈ సీన్ ని చిత్రీకరించనున్నారంట.రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేందుకు తెగ ఇబ్బంది పడే పవన్..ఈ సీన్ కి ఓకే చెప్పినట్టు సమాచారమ్.ప్రస్తుతం జెడ్ స్వీడుతో చిత్రీకరణ జరుపుకుంటోన్న కాటమరాయుడు..వచ్చే యేడాది శివరాత్రి కానుకగా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

SHARE