పవన్,త్రివిక్రమ్ సినిమా స్టార్ట్..పొలిటికల్ టార్గెట్

 Posted November 5, 2016

pawan trivikram new movie launch videoపవన్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్న కాంబినేషన్ లో మరో సినిమా స్టార్ట్ అయింది.ఈ సినిమా కి పవన్ కెరీర్ లో ప్రత్యేక స్థానముంది. త్రివిక్రమ్ తో చేస్తున్న మూడో సినిమా మాత్రమే కాదు ఇది…అంతకు మించిన విశేషం…ఈ సినిమా పవన్ కి,అయన ప్రారంభించిన జనసేన రాజకీయ ప్రస్థానానికి ఉపయోగపడేలా కధ,కధనాలు ఉండబోతున్నాయి.హైదరాబాద్,రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా,నిరాడంబరంగా సినిమా షూటింగ్ మొదలైంది.త్రివిక్రమ్ ఆస్థాన బ్యానర్ హారిక &హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది..

SHARE