మీ ఫోన్ నెంబర్ కి వయసుకి లింకేంటి..?

Posted September 29, 2016

  phone number link age

మీ సెల్ ఫోన్ నెంబర్ మీ వయసును తెలియజేస్తుంది…నిజమో కాదో మీరే ట్రj చేయండి

ఎవరు ఈ లెక్కల సూత్రాన్ని కనుకున్నారో తెలియదు. కానీ అది నిజమే. ఆశ్చర్యం…నిజంగా ఆశ్చర్యం.

మీ సెల్ ఫోన్ నెంబర్ తో క్రింద వివరించిన విధంగా మీరు కూడా ట్రై చేసి నిజమో కాదో తెలుసుకోండి.

1)మీ సెల్ ఫోన్ నెంబర్లోని చివరి అంకెను తీసుకోండి.

2) దాన్ని 2 తో గుణించండి.

3) ఆ మొత్తానికి 5 కూడండి.

4) ఈ మొత్తాన్ని 50 తో గుణించండి.

5)వచ్చిన మొత్తానికి 1766 కూడండి.

6) ఆ వచ్చిన మొత్తంలోనుండి మీరు పుట్టిన సంవత్సరాన్ని తీసేయండి.

ఇప్పుడు 3 అంకెలు వస్తుంది…..ఆ మూడు అంకెలలోని మొదటి అంకె మీ సెల్ ఫోన్లోని చివరి అంకె, మిగిలిన రెండంకెలు మీ ప్రస్తుత వయసు…….ఆశ్చర్యంగా ఉన్నది కదూ!

SHARE