గుజరాత్ వెళ్తున్న మోడీ…

0
405
pm modi going to gujarat

Posted [relativedate]

pm modi going to gujaratప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అమూల్ ఛీజ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు. అలాగే బానస్ కంత జిల్లాలో జరిగే రైతు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గాంధీనగర్ లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడం ఇదే మొదటి సారి అవుతుంది.

Leave a Reply