పోలవరం కాల్వ గండి వెనుక కుట్ర…

0
475

polavaram canal break

  • పోలవరం కుడికాలువకు 122.100 కిలోమీటరు వద్ద గండి
  • నూజివీడు మండలం పల్లెర్లమూడి-mn పాలెం మధ్య. 122.001 కిలోమీటరు వద్ద రామిలేరుపై ఉన్న యుటి కి గండి పడింది  800 క్యూసెక్కుల నీరు రామిలేరు లోకి పోతుంది. గండి పడిన సమాచారం తెలుసుకున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఘటనా స్దలానికి చేరుకుని దగ్గరుండి గండిని పూడిపిస్తున్నారు. గండి పడటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతుంది. ఈ  నేపద్యంలో పోలవరం ae నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు

Leave a Reply