పోలవరం MLA కు తృటిలో తప్పిన ప్రమాదం…

Posted [relativedate]

polavaram mla modiyam srinivas met with car accidentపోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్ ఊడిపోయింది అలానే 60 గజాల దూరం కారు రోడ్డుపై చక్రం లేకుండా నే వెళ్లి ఆగింది.

బొర్రంపాలెం గ్రామంలో జన చైతన్య యాత్రలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అంతకుముందు  ఎర్రకాల్వ రిజర్వాయర్ లో మత్స్యశాఖ అందించిన చేప పిల్లలను వదిలిన తన అనుచరులతో కలసి పోలవరం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదు ..

Leave a Reply