భారీ ఎన్ కౌంటర్… 23 మంది మావోలు మృతి

0
370
police encounter to maoists in malkangiri

 Posted [relativedate]

police encounter to maoists in malkangiriఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మల్కాన్‌గిరిలో ఎన్‌కౌంటర్‌ జరిగింది.మల్కాన్‌గిరిలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు గ్రేహౌండ్స్‌ కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఏవోబీలో మావోయిస్టుల ప్లీనరీ సమావేశం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు నిన్నని నుంచి గ్రేహౌండ్స్‌, పోలీసులు ఏవోబీని జల్లెడ పడుతున్నారు. ఈ రోజు తెల్లవారు జామున పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. గాయపడ్డ కానిస్టేబుళ్లను హెలికాప్టర్‌ ద్వారా విశాఖకు తరలిస్తున్నారు.  

     

police encounter to maoists in malkangiri

police encounter to maoists in malkangiri                

Leave a Reply