చీకటి రాజకీయం…ఆంధ్రాకి ద్రోహం

 politics dark night
బ్రిటిష్ వాళ్ళు దేశానికి అర్ధరాత్రి స్వాతంత్య్రం ఎందుకు ఇచ్చారో గానీ…కేంద్రంలో అధికారం లో ఉన్నోళ్లు ఆంధ్రా విషయంలో ఫాలో అవుతున్నారు.వాళ్ళు స్వాతంత్య్రం ఇస్తే వీళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ నడ్డి విరిచే ప్రయత్నాలు చేస్తున్నారు.చీకటి రాజకీయం తో ఆంధ్రాకి ఎప్పుడు ఎలా ద్రోహం జరిగిందో చూద్దామా ..

2009,డిసెంబర్ 9 అర్దరాత్రి ….చిదంబరం తెలంగాణ ప్రకటన
2014,ఫిబ్రవరి 18 రాత్రి……లోక్ సభలో విభజన బిల్లుకి ఆమోదం
2014,ఫిబ్రవరి 20 రాత్రి…..విభజన బిల్లుకి రాజ్యసభ ఆమోదం
2016,జులై 29 రాత్రి…..హోదా అంశానికి జైట్లీ రాజ్యసభలో మంగళం పాడారు
2016,సెప్టెంబర్ 7,అర్ధరాత్రి…..ప్యాకేజ్ ప్రకటన అంటూ జైట్లీ ఆంధ్రానోట్లోమట్టికొట్టిన రోజు

SHARE