ఆంధ్రాలో రెండు పారిశ్రామిక కారిడార్లు
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త పరిశ్రమలపై దృష్టి సారించారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు వౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఫలితంగా, రెండు పారిశ్రామిక కారిడార్లు...
న్యాయం కోసం నయీమ్ బాధితులు..
గ్యాంగ్‌స్టర్ నయిమ్ భూములకు సంబంధించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బాధితులు కోర్టుకు వెళ్లనున్నట్టు తెలిసింది. షాద్‌నగర్‌లోని పలువురిని బెదిరించి బలవంతంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న నయిమ్ ముఠా సభ్యుల కోసం పోలీసులు...
గులాబీనేతల కోసం ఉమా బలి?
నయీమ్ కేసుకి సంబంధించి వస్తున్న లీకులపై దేశం నేత ఉమామాధవ రెడ్డి గొంతెత్తారు.ఆ లీకులు ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలిసే బయటకి వస్తున్నాయని ఆమె ఆరోపించారు.ఓ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన ప్రభుత్వం...
నేతలు,ఖాకీల అండతో రెచ్చిపోయిన నయీమ్
రోజులు గడిచే కొద్దీ కరడుగట్టిన నేరగాడు నయిమ్ నేర సామ్రాజ్యంలో కంకాళాలు బయటపడుతున్నాయి. మాజీ మావోయిస్టును పెంచి పోషించినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసు శాఖకు చెందిన సీనియర్ అధికారులు, మాజీ మంత్రులు, పెద్ద...
ఈ రాత్రి అంతరిక్ష ప్రకాశం
ఆగస్టు 11న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆకాశంలో మరో అద్భుతాన్ని చూడొచ్చు. ఆకాశం మరింత ప్రకాశవంతం కానుంది. గంటకు సుమారు 200 వరకూ ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి ఒక్కసారిగా భారీ...
అధికారమే అస్త్రం..అదే ఆమె లక్ష్యం
ఉక్కు మహిళ అంటే ఈవిడే అంటే నమ్మశక్యం కాని రూపం. ఆమె సంకల్పం ఆమెను ఉక్కు మహిళగా మార్చింది. ఆమె చేపట్టిన సత్యాగ్రహం మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. దశాబ్దాల తరబడి...
కృష్ణమ్మ పై నుంచి చూస్తున్న నిఘా నేత్రాలు..
కృష్ణా పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ టెక్నాలజీని ఆయుధంగా మలుచుకుంది. అందుబాటులో ఉన్న ఏ సరికొత్త ప్రపంచస్థాయి సాంకేతికతను వినియోగించుకునేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఆధునిక పరిఙ్ఞన నిఘా, సమాచార వ్యవస్థను అన్వేషించి...
అది వచ్చే దాకా ఆయన గెడ్డం గీయరు…
స్వతంత్ర దేశంలో అహింసాయుత నిర‌స‌న‌ల్లో ఇదో ట్రెండ్... మాగంటి గారి గెడ్డం నిర‌స‌న‌. ..ఏపీకి ప్రత్యేక హోదా విషయం రాష్ట్ర ఎంపీల‌ను ఎంత‌గా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్... హోదాపై ఇప్పటి...
నయీమ్ తో ఏ నల్గొండ నేత కుమ్మక్కు ?
నయీమ్ అక్రమాల సామ్రాజ్యం కుప్పకూలుతోంది.ఇన్నాళ్లు అతనికి నల్గొండ జిల్లాకి చెందిన ఓ మాజీ మంత్రి కొమ్ము కాసినట్టు తెలుస్తోంది .పోలీసు దర్యాప్తులో వెల్లడైన విషయాలు అందుకు ఊతమిస్తున్నాయి .ఆ నేతపై ఖాకీలు కేసు...
సాయమే కాదు షాక్ లు ఇస్తున్న సుష్మా…
ఈ మధ్య కాలంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను ట్విట్టర్ ద్వారా సమస్యల పరిష్కారం కోరడం ఎక్కువయిపోయింది. పాకిస్థాన్ కు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ కు ఆమె సాయపడడం, ఓ...
తెలంగాణలోనూ కృష్ణమ్మ పండుగకు సర్వం సిద్ధం ..
రేపటి నుంచి ప్రారంభం కానున్న కృష్ణవేణి పుష్కరాల తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల గుండా పారుతున్న కృష్ణానదిలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి...
బెజవాడలో పుష్కర ఏర్పాట్లు పూర్తి..
కృష్ణా పుష్కరాలకు ఏపీ సర్కార్ భారీ ఏర్పట్లు చేసింది. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు నగరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులు, యాత్రికులు ప్రశాంత వాతావరణంలో పవిత్ర...
ఆ అద్భుతం చూస్తాం ప్లీజ్…. ముక్త్యాల కోటపై బాబు కి లేఖ
‘‘ గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి విషయం: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముక్త్యాల కోటలోకి సందర్శకులను అనుమతించడానికి చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి ఆర్యా.. 1. కృష్ణా నదీ తీరంలోని...
రైల్లో కోట్లు మాయం ..దర్యాప్తు ముమ్మరం
సంచలనం సృష్టించిన తమిళనాడు ట్రైన్ దోపిడి ఘటన దర్యాప్తు ముమ్మరం అయింది. పెద్ద ఎత్తున ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఇంతవరకు ఇద్దరు పోర్టర్లను ఆదుపులోకి తీసుకున్నారు. రైలు బోగీలో లభ్యమైన నలుగురి వేలిముద్రలను...
ఆ జనాన్ని ప్రేమించండి ..మోడీకి ఆజాద్ హితవు
క‌శ్మీర్ అంశంపై ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యంగా కాంగ్రెస్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించింది. ఇంత కీల‌క‌మైన అంశంపై పార్లమెంట్‌లో చ‌ర్చ జ‌రుగుతుంటే ప్ర‌ధాని లేక‌పోవ‌డాన్ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత ఆజాద్ ప్ర‌శ్నించారు కాశ్మీర్‌ అంశంపై...
వేలకోట్ల ఆస్తులు ..కదులుతున్న పీఠాలు
నయీం కేసు ఎంక్వైరీలో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. గోవా కేంద్రంగా నయీం డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే నయీం అనుచరుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు నయీం...
ఆంధ్రాలో స్థానికత మార్గదర్శకాలివే ..
ఎట్టకేలకు స్థానికతపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. తెలంగాణ నుంచి సొంత రాష్ట్రం ఏపికి వెళ్లాలనుకునే వారికి స్థానికత కల్పించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల  చేసింది . ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారు వచ్చే ఏడాది జూన్‌...
మళ్లీ మల్లన్న సాగర్ అగ్గి ..జగ్గారెడ్డి అరెస్ట్
మెదక్ జిల్లాలోని సంగారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా దీక్ష చేపట్టేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. జగ్గారెడ్డిని సంగారెడ్డికి పీఎస్ కు తరలించారు. కొత్త...
నయీమ్ ఆస్తుల స్వాధీనం?
గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసును ఐపీఎస్‌ అధికారి నాగిరెడ్డి నేతృత్వంలో సిట్‌ దర్యాప్తు చేయనుంది. అడిషనల్‌ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు సహా ఎనిమిది మంది బృందంతో నయీం కేసు విచారణ చేపట్టనుంది. నయీమ్ పై...
పుష్కర రైళ్లు…
కృష్ణా పుష్కరాలకు 626 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా అన్నారు. విజయవాడ చుట్టూ 4 శాటిలైట్‌ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుష్కరాల సందర్భంగా విశాఖ,...