చంద్రబాబుకి దశరథ కష్టం?

ముఖ్యమంత్రి చంద్రబాబుకి ... రాముడి తండ్రి దశరథుడికి పోలిక ఏంటా అని ఆశ్చర్యపోకండి. నాడు యుద్ధవిద్యలు నేర్పడానికి విశ్వామిత్రుడు... తర్వాత భార్య కైకేయి కోరిక మేరకు రాముడ్ని దశరథుడు అడవులకు పంపాడు... ఇపుడు...

పవన్? బాబు? అటు ఇటు కాని హృదయం మాది

విదేశీ విద్యార్థి దీవెన పథకంలో ఎంపికైన 145 మంది కాపు యువతి యువకుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. మొత్తం 400 మందిని ఈ పథకం ద్వారా విదేశీ విద్యకు పంపించనున్నారు. వీరితో నేరుగా...

రాహుల్ ది యోగ నిద్రా ?

లోక్ సభ లో రాహుల్ నిద్ర దృశ్యాలు బయటకి వచ్చాక ఆయనతో పాటు కాంగ్రెస్ కూడా మేలుకొంది. పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి మీడియా మీద చిందులు తొక్కారు. లేనిపోని రాద్ధాంతం...

లే లే లే …రాహుల్

పార్లమెంట్ లో మరోసారి అదే దృశ్యం ఆవిష్కృతమయ్యింది .యువరాజు రాహుల్ సేద తీరారు ..అదేలేండి ..కాస్త కునుకు వేశారు . ఓ వైపు గుజరాత్ లో దళితుల మీద దాడికి సంబంధించి...

రాయపాటికి బాబు పరామర్శ ..

భార్యను కోల్పోయిన బాధలో వున్న నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు .ఈ మధ్యాహ్న సమయంలో గుంటూరు వచ్చిన బాబు రాయపాటి ఇంటికి వెళ్లారు .గుండెపోటుతో చనిపోయిన రాయపాటి...

కృష్ణమ్మ రాక… తెలంగాణ జలకళ

ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ తెలంగాణలోకి ప్రవేశించింది. ఆ రెండు రిజర్వాయర్లూ నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు అధికారులు కిందకు వదులుతుండగా, కొద్దిసేపటి క్రితం నీరు తెలంగాణలోని...

కాంగ్రెస్ విప్ ..బీజేపీ కి చెక్

పోయిన చోటే వెదుక్కుంటోంది కాంగ్రెస్ .విభజనతో ఆంధ్ర ప్రదేశ్ లో సున్నాకి చేరిన హస్తం పార్టీ మళ్ళీ అదే అంశం తో జీవం పోసుకునేలా ప్లాన్ చేస్తోంది .ప్రత్యేక హోదా పై...

కేవీపీ వెనుక టీడీపీ.? బీజేపీ డౌట్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం టీడీపీ బీజేపీ మిత్రపక్షాల మధ్య మరోసారి చిచ్చుకు కారణమవుతోంది. ఈ చిచ్చుకు ఆజ్యం పోసే పనిలో కాంగ్రెస్ పడింది అసలు ఓటింగు సాధ్యం కాని ప్రత్యేక హోదా...

తెలంగాణ పరీక్ష రాస్తానంటున్న బాబు…

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కష్టమైనా ఆ పరీక్ష కూడా రాసి పాస్ అవుతానంటున్నారు.గత సార్వత్రిక ఎన్నికల తరువాత పార్టీ నుండి పెద్ద ఎత్తున అధికార...

మోడీకి ముఖ్యమంత్రుల గండం

మోడీకి ముఖ్యమంత్రుల గండం ఉందా? ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నకాంగ్రెస్ మీద మోడీ అస్త్రాలు బాగానే పనిచేస్తున్నాయి. సోనియా, రాహుల్, రాబర్ట్ వాద్రా సహా కాంగ్రెస్ శ్రేణుల్ని మోడీ...

ఆ మూడు ప్రశ్నలు ..బీజేపీ నోట్లో కంకర రాళ్లు

1.ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా హామీ బీజేపీ మ్యానిఫెస్టో లో ఉందా? లేదా? 2.ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు ,అరుణ్ జైట్లీ డిమాండ్...

రెండు ఛానళ్లు ..వార్? ప్యార్?

ఓ రెండు న్యూస్ ఛానళ్లు ...సహజంగానే ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు పోటీ పడుతుంటాయి .దొరికితే ఒకరి తప్పుల్ని మరొకరు ఎత్తి చూపుకుంటారు .ఆ రెండు ఛానళ్ల మధ్య ఇలాంటి సందర్భాలు చాలా చూశాం.రోజుల...

పుష్కర ముహూర్తం.. ఇదే

కృష్ణాపుష్కారాల ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మెజారిటీ పండితుల అభిప్రాయాలు,...

ఇది ప్రతిపక్ష పవర్‌పాయింట్ ప్రజెంటేషన్

సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషనిచ్చేందుకు ఎట్టకేటలకు టీ-పీసీసీ నాయకత్వం తేదీ, వేదిక ఖరారు చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభావేదికగా సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి...

ఆ చుక్కల్లో అమరావతి రహస్యాలు…

రాజధాని నిర్మాణం రాజకోట రహస్యంగా మారిందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిర్మాణం కోసం సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన స్విస్‌ ఛాలెంజ్‌ ప్రతిపాదనలు ఇతర నిర్మాణ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదనల్లో సరైన...

ప్రత్యేక హోదా బిల్లు… పార్లమెంట్ బాలన్స్ షీట్..

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను కల్పించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్రావు వేసిన ప్రైవేట్ మెంబర్ బిల్లు 22వ తేదీ శుక్రవారం నాడు చర్చ, ఓటింగ్ కు రానుండ టంతో...

హిమాలయాల్లో దాక్కున్న రుతుపవనాలు

నైరుతి రుతు పవనాలు హిమాలయాల్లో కేంద్రీకృతమైనప్పుడు దక్షిణ భారతదేశానికి ముఖం చాటేయడం పరిపాటి. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నైరుతి...

కాశ్మీర్ పై చైనా వాగుడు..

కాశ్మీర్ అల్లర్లు ఆందోళన కలిగిస్తున్నాయన్న చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తమ వ్యాఖ్యలన్నీ తమ వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. జమ్మూకాశ్మీర్ కు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయని చైనా తాజా...

చేతకాని పనిలో సచిన్ వేలు…

ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తో భేటీతో మరింత సంచలనం రేగింది. మాస్టర్...

సిద్ధూ కి మోడీ స్ట్రోక్ .. భర్తమాట వినని భార్య..

క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పార్టీని వీడిపోయినా తాను మాత్రం బీజేపీలోనే కొనసాగుతానని ఆయన భార్య నవజ్యోత్ కౌర్ స్పష్టం చేశారు. సిద్ధూ పంజాబ్ కు సేవ చేయాలనుకుంటున్నారు… ఆయన...