పుష్కర చక్రాలు… హైలెస్సా…

ఆగస్టు 12 నుండి 23 వరకు జరిగే కృష్ణా పుష్కరాల్లో భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని రవాణాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పుష్కరాలకు ఇతర రాష్ట్రాల నుండి విజయవాడకు వేలాది వాహనాలు రావచ్చని అంచనా...

దక్షిణ వికాసం… కమలా పధం..

బిజెపి రాష్ట్ర నేతల్లో పరివర్తన వచ్చింది. అంతే కాదు సమయమూ కలిసి వచ్చిందన్న భావన కలిగింది. 20 ఏళ్ళలో ఎప్పుడూ లేనంతగా బలమైన ప్రతిపక్షం లేకుండా రాజకీయ శూన్యత ఏర్పడినందున, దానిని తమకు...

ఆ కాంతుల వెనక కామపిశాచులు

షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ ... ఇలా ఎక్కడికెళ్లినా పట్టపగలు కూడా లైట్ల కాంతులు జిగేల్ మన్పిస్తుంటాయి. ఆ కాంతులు మహిళల అందాల్ని ఆబగా చూస్తున్నాయని తెలుసా? ఔను ఇది నిజం. ట్రైల్...

9 వేల తోకలు తెగిపడ్డాయి…

ప్రజాచైతన్యంతో ప్రజాస్వామ్యం తలెత్తుకున్న టర్కిలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కుట్రకు ప్రయత్నించిన సైన్యంలోని ఓ వర్గం అధికారులు 9 వేలమందిని ఉద్యోగాలనుంచి తీసివేస్తూ అధ్యక్షుడు ఎర్డోగన్ నిర్ణయం తీసుకున్నారు. దేశ భద్రతను,...

జగన్ కొత్తఇల్లు … ఆఫీస్ … అక్కడే

వైసీపీ అధినేత జగన్ హైదరాబాద్ నుంచి మకాం మార్చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో ఉంటుంటే...తాము ఇక హైదరాబాద్ నుంచి రాజకీయాలు నడపడం మంచిది కాదని ఆయన భావిస్తున్నారు. కొత్త ఇల్లు, ఆఫీస్ ఒకేచోట...

‘ఆధార్’ ఉంటేనే అంగ ప్రదక్షణ..

తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షణకు చేసుకునే భక్తులు జూలై 21వ తారీఖు నుండి ఆదార్‌కార్డు తప్పనిసరిగా ఉండాలని తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశించారు. సోమవారంనాడు తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన అధికారుల సమీక్షాసమావేశానంతరం...

ప్రాణదాత .. ఈ మొక్కేనా..?

పురాణాల్లో ప్రస్తావించిన సంజీవని లక్షణాలున్న మొక్కల ఆనవాళ్లు తెలంగాణ అడవుల్లో లభ్యమయ్యాయి. అవును.. కరవు నేల పాలమూరు గుట్టల్లో ప్రాణాలు పోసే సంజీవని మొక్కలున్నాయి. .. నిజమే వాటికి అద్భుతమైన ఔషధ విలువలున్నాయి....

పోషకాలకు నిలయం మునగాకు

మునగాకులో ఎన్నో ఔషధ గుణాలతో పాటు పోషకాలు ఉన్నాయట. విటమిన్ - ఏ: క్యారట్ కంటే 10 రెట్లు ఎక్కువ. క్యాల్షియం : పాల కంటే 17 రెట్లు అధికం ఉంటుంది. 3 ....

వైఎస్ మరణం..కేసీఆర్ కు జీవం పోసింది

వైఎస్ఆర్ మరణించకుండా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు వేరేగా ఉండేదేమోనని, వైఎస్ఆర్ మరణం కేసీఆర్‌కు జీవం పోసిందని... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ అన్నారు. అంతే కాదు . కేసీఆర్‌ను...

రన్నింగ్ ట్రయిన్ ముందు…యువకుల స్టంట్స్….

మసురి ప్రాంతంలో గంగా నది కాలువపై ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. దీనిపైకి వెళ్లిన కొంతమంది ఏడుగురు రైలును కూడా లెక్కచేయకుండా స్టంట్ చేశారు. అచ్చం సినిమాలో మాదిరిగా నరాలు తెగే ఉత్కంఠ.. ఏం...

ఇందుకు కూడా సోషల్ మీడియానే నా..?

ఖమ్మం జిల్లా త్రీటౌన్ పరిధిలో సెక్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. గుంటూరు నుంచి ఖమ్మంకు రెండు నెలల క్రితం వచ్చిన ఓ మహిళ త్రీటౌన్ పరిధిలో నివాసముంటోంది. డబ్బులు...

KTR కి పిలుపొచ్చింది..

*KTR కి పిలుపొచ్చింది *శ్రీలంక మెదటి హ్యూమన్ కాపిటల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా మంత్రి కి ఆహ్వానం పలికిన శ్రీలంక ప్రభుత్వం *వచ్చే నెల 11, 12 తేదీల్లో కొలంబోలో జరగనున్న సమావేశం *బిల్డింగ్ ఏ ప్యూచర్ రేడీ వర్క్...

జయ ఇక సినిమా చూపిస్తోంది..

అమ్మ హాస్పటల్స్, అమ్మ క్యాంటిన్స్.... ఇలా ఎన్నో రంగాల్లో  తనదైన  శైలి చూపిస్తున్న పురుచ్చి తలైవి.... ఇప్పుడు చెన్నైనగరంలో నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాల కోసం అమ్మ సినిమా థియేటర్లు ప్రారంభం కానున్నాయి....

అమరావతికి 55 లక్షల ఇటుకలు సిద్ధం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నా అమరావతి-నా ఇటుక కార్యక్రమం చతికలపడుతోంది. ఎన్ని ప్రచారాలు, పర్యటనలు చేపట్టినప్పటికి ఇటుకల సంఖ్య మాత్రం పెరగడంలేదు. రాజధాని నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఎందుకు తగ్గిపోయింది.....

మాల్యా చుట్టు ఉచ్చుబిగిస్తోందా..?

ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ విజయ్ మాల్యా కు మరోసారి షాక్ ఇచ్చింది. ఐడీబీఐ రుణ అవకతవకల కేసులో సీరియస్ గా స్పందించిన ఈడీ మరో కేసులో విచారణను వేగవంతం చేసింది. యునైటెడ్ స్పిరిట్స్ దాఖలు...

మేం రాష్ట్రాన్ని విభజించలేదు…జైరాం రమేష్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ... రెండు రాష్ట్రాలుగా విడిపోయి రెండేళ్లు గడిచాక ఆ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విభజనకు కొత్త భాష్యం చెప్పారు. తాము తెలంగాణ...

టర్కి ప్రజలకు …ఫిలిప్పీన్స్ నేతకు …సెల్యూట్

ఏమిటీ జనం?  ... ఎక్కడా చైతన్యం? సమాధానాలు రాక ఎన్నో ఏళ్లుగా ప్రశ్నలుగానే మిగిలిపోయిన ప్రశ్నలివి. ఇపుడు ఇదిగో మేమున్నామంటూ టర్కి ప్రజలు ముందుకొచ్చారు. తామే సమాధానంగా నిలిచారు. మన పొరుగున ఉన్న పాకిస్తాన్...

శభాష్ జాగిలం…

యజమానుల ప్రాణాలను కాపాడిన పెంపుడు కుక్కల గురించి విన్నాం. ఉగ్రవాదులు బాంబులు అమర్చినపుడు వాటిని గుర్తించడంలో జాగిలాల పాత్ర చాలా కీలకం. బ్రిటన్ మిలిటరీకి చెందిన ఓ శునకం దాదాపు వెయ్యి మంది...

ఢిల్లీ… పాకిస్తాన్ కాదు..

ఢిల్లీని భారత్‌లో ఉన్న పాకిస్తాన్ మాదిరిగా నరేంద్ర మోడీ చూస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 'టాక్ టు ఏకే' పేరిట ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు...

ఇన్నాళ్ళకి రాహుల్ ప్లాన్ సక్సెస్..

ఈశాన్యా అరుణాచల్ ప్రదేశ్‌లో పాలనా పగ్గాలు చేపట్టాలన్న బీజేపీ ఆశ అడుగంటి పోయింది. కాంగ్రెస్ నుంచి విడిపోయిన రెబల్ ఎమ్మెల్యేల సాయంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ చేసిన ఆఖరి ప్రయత్నాలూ విఫలమయ్యాయి....