పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ” కాటమరాయుడు ” ఫస్ట్ లుక్

 

katamaraudu-new-look-poster-telugubullet

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ” కాటమరాయుడు ” ఫస్ట్ లుక్ గా సోషల్ మీడియా లో హాల్చల్ చేస్తుంది.. ఈ లుక్ లో పవన్ కళ్యాణ్ తన అభిమానులని ఆకట్టుకుంటున్నాడు… దీపావళి కానుకగా ఈరోజు రాత్రి  7 గంటలకు నార్త్ స్టార్ ప్రొడక్షన్స్ ” కాటమరాయుడు ” సినిమా గురించి ప్రీ లుక్ ని  విడుదల చేయబోతుంది…

SHARE