ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం వివరాలు….

Posted September 28, 2016

  prakasam barrage water level

• ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం వివరాలు (ఉదయం 11 గంటలకు):
40 గేట్లు ఎత్తి 29 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల
• బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి మట్టం 12 అడుగులు
• ఇన్ ఫ్లో : 36,937 క్యూసెక్కులు
• అవుట్ ఫ్లో : 36,937 క్యూసెక్కులు
• కాలువలకు : KEB కాలువ 1,309 క్యూసెక్కులు
• బందర్ డైరెక్ట్ 905 క్యూసెక్కులు
• ఏలూరు కాలువకు 328 క్యూసెక్కులు
• రైవస్ కాలువ 3,315 క్యూసెక్కులు
• KE మెయిన్ 5,857 క్యూసెక్కులు
• kW మెయిన్ 2,010క్యూసెక్కులు
• గుంటూరు చానల్ కు 70 క్యూసెక్కులు
• మొత్తం కాలువలకు 7937 క్యూసెక్కుల నీరు విడుదల

SHARE