ఆస్కార్ రెడ్‌ కార్పెట్‌ పై అలరించనున్న ప్రియాంకా

0
243
priyanka-participated-oscar-awards-2017

 Posted [relativedate]

priyanka-participated-oscar-awards-2017

క్వాంటికో టీవీ సీరియల్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్ హాట్ బ్యూటీ  ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం తన ఫోకస్ అంతా హాలీవుడ్ పైనే పెట్టిన ఈ అమ్మడు  బేవాచ్‌ మూవీలో  న‌టిస్తోంది.  కాగా  గత ఏడాది  మొదటిసారి ఆస్కార్ అవార్డుల ఫంక్షన్లో పాల్గొని అలరించిన  ప్రియాంక రేపు ఆదివారం జ‌ర‌గ‌నున్న సంబ‌రాల్లో కూడా రెడ్‌ కార్పెట్‌ పై మెర‌వ‌నుంది. 

ఈ నెల 26 న లాస్ ఏంజిల్స్ లో జరగపోయే 89వ అకాడమీ అవార్డుల వేడుకలో పాల్గొనేందుకు బయలుదేరింది. ఏయిర్‌ పోర్ట్ టెర్మినల్‌ లో ప్రఖ్యాత సింగర్ మైక్ జాగర్‌ తో కలసి ఉన్న ఫోటోను ఆమె తన ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ఈ విషయాన్నీ తెలిపింది.

Leave a Reply