లింగు స్వామికి కోటి ఇస్తా రిలీజ్ చేయండి ..

Posted November 11, 2016

producer lingusamy demand to simbu given back my moneyఅసలే సినిమాలు లేక వచ్చిన ఒక్క సినిమా రిలీస్ అవుతుందో లేదో తెలీక మూలిగే నక్క మీద తాటి కాయ పడ్డట్టు తయారైంది తమిళ హీరో శింబు పరిస్థితి . విషయం ఏంటంటే నిర్మాత లింగస్వామి సినిమా తీస్తానని కోటి రూపాయలు అడ్వాన్స్ గా  ఇచ్చాడట ఐతే శింబు వివాదాల్లో చిక్కుకోవటం తదితర కారణాల వాళ్ళ సినిమా ప్రారంభం కాలేదు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని అడిగిన శింబు ఇవ్వను నాతో సినిమా చేయాల్సిందే అని అన్నాడట.

చేసేదేం లేక లింగుస్వామి ఓపికపట్టాడట సరిగ్గా సాహసం శ్వాసగా తమిళ్ వెర్షన్ ‘అచ్చం ఎన్బదు మదమాయిడ’ రిలీస్ ఐయ్యే సమయానికి లింగు స్వామి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలనీ కోరాడు దీనితో సినిమా కాస్త రిలీజ్  కలదు చేసేది లేక బాకీ చెల్లిస్తానని ఒప్పుకున్నాడు వివాదాల శింబు .

SHARE