‘పూరి’ అప్పుడు ఎందుకు ఏడ్చారు…

0
387

  puri jagannadh crying whyఇప్పుడు కాదులెండి ఒక్కసారి ప్లాష్ బ్లాక్ లోకి వెళదాం….
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్ ఏడ్చారు.పైకి గంభీరంగా కన్పిస్తాడు పూరి.చూసేవాళ్ళకి లైఫ్ ని చాలా ఈజీగా తీసుకుంటాడు అనిపిస్తుంది .అలాంటి పూరి జగన్నాధ్ ఏడ్చారు.పూరి కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు.ఒకటో ,రెండో కాదు 85 కోట్ల రూపాయలు పొగో ట్టుకున్నానని చెప్పారు.అది కూడా జూదం ఆడో ,దుబారా చేసో కాదు నిర్లక్ష్యం, డబ్బును ఎలా మేనేజ్ చెయ్యాలో తెలీక పోగొట్టుకున్నారు.కేవలం పని , పనిచేయడమే తెలుసు దాంట్లో వచ్చే డబ్బును కాపాడుకోవటం పై దృష్టి పెట్టలేకపోయాడు. అయినా తాను బాధ పడలేదట .తనకు నేచర్ అంటే చాలా ఇష్టం జంతువుల్ని ప్రేమిస్తాడు.ఒక పిల్లి ,రెండు కోతులు, ఓ పదికుక్కలు,పావురాళ్ళు,బాతుల్ని, పెంచుతున్నాడు.ఒకరోజున ఆ కుక్కలకు తిండి పెట్టలేక తెలిసిన వాళ్ళకి ఇచ్చాడట.ఆ క్షణం లో బాగా ఏడ్చానని చెప్పారు…

Leave a Reply