సింధు పై ధనవర్షం లెక్క తెలుసా ?.

 pv sindhu got so much money from celebritiesఒలింపిక్స్ లో రజత పతకం సాధించడంతో సింధు దశ తిరిగింది.ఆమెపై ధనవర్షం కురిసింది.సింధుకి వివిధ ప్రభుత్వాలు,సంస్థలు,వ్యక్తులు ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇలా వున్నాయి..
ఏపీ సర్కార్ …3 కోట్లు
తెలంగాణ సర్కార్..5 కోట్లు
ఢిల్లీ సర్కార్…..2 కోట్లు
మధ్యప్రదేశ్ సర్కార్..50 లక్షలు
భారత్ పెట్రోలియం …75 లక్షలు
భారత బాడ్మింటన్ అసోసియేషన్ …50 లక్షలు
సల్మాన్ Khan …..25 లక్షలు
వాణిజ్యవేత్త ముక్కట్టు సెబాస్టియన్ ..5 మిలియన్ US డాలర్లు
భారత ఒలింపిక్ అసోసియేషన్….30 లక్షలు
హర్యానా సర్కార్….50 లక్షలు
రైల్వే శాఖ…. 50 లక్షలు
భారత ఫుట్ బాల్ సమాఖ్య ..5 లక్షలు
వీటితోపాటు తెలుగు రాష్ట్రాల రాజధానుల్లో వెయ్యేసి గజాల స్థలం ప్రకటిచాయి రెండు ప్రభుత్వాలు.రెండు చోట్ల గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ..సచిన్ చేతుల మీదుగా అందే bmw బీమర్ కార్ ..మహీంద్రా కంపెనీ ప్రకటించిన suv అత్యున్నత శ్రేణి వాహనం…మరో మూడునాలుగు రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రకటించిన ఫ్లాట్స్ …చూశారుగా …జాబితా ఎంత పొడవుందో…

SHARE